Amma Song Lyrics – Oke Oka Jeevitham – Sid Sriram Lyrics - Sid Sriram Singer Sid Sriram Composer Jakes Bejoy Music Jakes Bejoy Song Writer Sirivennela Seetharama Sastry Lyrics అమ్మా వినమ్మా నేనానాటి నీ లాలి పదాన్నే ఓ అవునమ్మా… నేనమ్మా నువ్వు ఏనాడో కానీ పెంచిన స్వరాన్నే మౌనమై ఇన్నాళ్లు నిదురలోనే ఉన్నా గానమై ఈనాడే మెలుకున్నా నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మ నీ పెదవుల చిరు నవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మ నిరంతరం నీ చంటి పాపల్లె ఉండాలి నే ఎన్నాళ్ళికి నిన్నొదిలెంతగా ఎదగాలనుకొనే అమ్మా… ఆణువణువనువు నీకు నీవే అమ్మా… ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా… నే కొలిచే శారదవే నన్ను నిత్యం నడిపే సారథివే బెదురూ పోవాలంటే నువ్వు కనిపించాలి నిదర రావాలంటే కథలు వినిపించాలి ఆకలయ్యిందంటే నువ్వే తినిపించాలి ప్రతి మెతుకు నా బతుకనిపించేలా నువ్వుంటేనే నేను నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతానో నీ కడచూపే నన్ను కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా మరి మరి న...
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Jinthaak Song Lyrics in Telugu
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
Jinthaak Song Lyrics, Dhamaka, Bheems Ceciroleo&mangli - Bheems Ceciroleo&mangli Lyrics
Singer
Bheems Ceciroleo&mangli
Composer
Bheems Ceciroleo
Music
Bheems Ceciroleo
Song Writer
Kasarla Shyam
Lyrics
ఎంకన్న థర్డ్హం లో
యెల్ల పొద్దు ముహూర్తం లో
పూల జడ యెత్తుతుంటే
పుస్తే నువ్వు కడుతుంటే
యే కన్ను సూడకుండా
కన్ను నాకు కొడుతుంటే యే..ఆ…హే
నిన్ను సూడ బుద్దియాతండి రాజీగూ
మాటాడా బుద్ధిఅయితాంది రాజగు
అత్తా అంటుంటే మస్థుందే ఓ పిల్లో
తన్నుల్లో లవ్వూ తన్నుకు వస్తుంది
భూమి పూజ చేసుకుంటా బుగ్గలో
కౌగిల్లో కొంప గూడు కట్టుకుంట
నిన్ను జూత్తే,
నిన్ను జోత్తే నిన్ను జోత్తే
ఇంకా ఉంటది గుండె గట్టిగ కొట్టేసుకుంటుంది
యమ..
జింతాకా జింతాకా
జింతాక జింజినా
జింతాకా జింతాకా
నన్ను సూత్తే అట్నే ఉంటుంది
దిళ్లు డజ్ లు పెట్టేసుకుంటాది
యమ
జింతాకా జింతాకా
జింతాక జింజినా
జింతాకా జింతాకా
గుంగురే గురే
గుంగురే గురే
గుంగురే గురే
గుంగురే..
గుంగురే గురే
గుంగురే గురే
గుంగురే గురే
గుంగురే..
నడుమొంపుల్లో నా బేతేడంత
ఉంగరాలో బొంగరాలో
నీ సూపుతాడు సుత్తి తిర్గలో గింగిరాలో
నా చాతి మీద వాలి ఊగాలే
ఉయ్యాలో జంపాలో
నువ్వు చెమట చుక్కలెక్క పెట్టాలె ఇయ్యాలో
రోజు మార్చాలి రా చేతి గాజులు
నలిగి ముల్గాలిరా సన్న జాజులు
పట్టు పట్టినట్లు చేస్తే తప్పులు
పట్టె మంచమ్కే పుట్టె నొప్పులు
హాయ్..
నిన్ను జోత్తే నిన్ను జోత్తే నిన్ను జోత్తే
ఇంకా ఉంటది
గుండె గట్టిగ కొట్టు హ్మ్మ్ హహా..
యమ
జింతాకా జింతాకా
జింతాక జింజినా
జింతాకా జింతాకా
నన్ను సూతే అట్నే ఉంటాది
దిల్లు డీజే లు పెట్టేసుకుంటాది యాయీ..
యమ
జింతాకా జింతాకా
జింతాక జింజినా
జింతాకా జింతాకా
నేయ్ నీళ్ళు పోసుకొని తిరగలో
అత్తింట్లో పుట్టింట్లో
నత్తింట్లో నువ్వు కావాలా పిల్లలెత్తుకోవాలో
యెన్ని యెల్లు గానీ శాంతి పోరాడ్నే
ఊ పిల్లో నీ వొళ్ళో
నీ కొంగు పట్టుకుని ఉంటాలే నూరెళ్లూ
నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు
నీ తప్పుతూ ఉంటా మాసాలు
ఐతే నిద్దర్లు మానేసి తెల్లార్లు
ఇంకా చద్దర్లూ చేద్దాం తిరనాళ్లు
మ్..
నిన్ను జోత్తే నిన్ను జోత్తే నిన్ను జోత్తే
ఇంకా ఉంటది గుండె గట్టిగ కొట్టేసుకుంటుంది
యమ
జింతాకా జింతాకా
జింతాక జింజినా
జింతాకా జింతాకా
నన్ను సూత్తే అట్నే ఉంటుంది
దిల్లు డీజే లు పెట్టేసుకుంటాది యాయీ..
జింతాకా జింతాకా
జింతాక జింజినా
జింతాకా జింతాకా
నిన్ను జూత్తే ఇంకా ఉంటుంది
గుండె గట్టిగ కొట్టేసుకుంటుంది
నన్ను సూత్తే అట్నే ఉంటుంది
దిల్లు డీజే లు పెట్టేసుకుంటుంది
Jinthaak Song Lyrics, Dhamaka, Bheems Ceciroleo&mangli Watch Video
Pulsar Bike Song Lyrics in Telugu Lyrics - Divya Jyoti Singer Divya Jyoti Composer Sai , Santosh Music Sai , Santosh Song Writer Yallinti Ramana Lyrics సింపురు జుట్టు దాన్ని సెవులెరుకన చుట్టదాన్ని చేతిలగ్గిపెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దాన్నీ నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రాను బావ నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రరా బావ సింపురు జుట్టు దాన్ని సెవులెరుకన చుట్టదాన్ని చేతిలగ్గిపెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దాన్నీ…. నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రరా బావ నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రాను బావ కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిసినావు నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజెసినావురా…. నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిసినావు నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజెసినావురా… నేనట్టాంటిటాంటి ఆడదాన...
Comments
Post a Comment