Posts

Showing posts from September, 2022

Amma Song Lyrics In Telugu

Image
Amma Song Lyrics – Oke Oka Jeevitham – Sid Sriram Lyrics - Sid Sriram Singer Sid Sriram Composer Jakes Bejoy Music Jakes Bejoy Song Writer Sirivennela Seetharama Sastry Lyrics అమ్మా వినమ్మా నేనానాటి నీ లాలి పదాన్నే ఓ అవునమ్మా… నేనమ్మా నువ్వు ఏనాడో కానీ పెంచిన స్వరాన్నే మౌనమై ఇన్నాళ్లు నిదురలోనే ఉన్నా గానమై ఈనాడే మెలుకున్నా నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మ నీ పెదవుల చిరు నవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మ నిరంతరం నీ చంటి పాపల్లె ఉండాలి నే ఎన్నాళ్ళికి నిన్నొదిలెంతగా ఎదగాలనుకొనే అమ్మా… ఆణువణువనువు నీకు నీవే అమ్మా… ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా… నే కొలిచే శారదవే నన్ను నిత్యం నడిపే సారథివే బెదురూ పోవాలంటే నువ్వు కనిపించాలి నిదర రావాలంటే కథలు వినిపించాలి ఆకలయ్యిందంటే నువ్వే తినిపించాలి ప్రతి మెతుకు నా బతుకనిపించేలా నువ్వుంటేనే నేను నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతానో నీ కడచూపే నన్ను కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా మరి మరి న...

Amma Song Lyrics In Telugu

Image
Amma Song Lyrics – Oke Oka Jeevitham – Sid Sriram Lyrics - Sid Sriram Singer Sid Sriram Composer Jakes Bejoy Music Jakes Bejoy Song Writer Sirivennela Seetharama Sastry Lyrics అమ్మా వినమ్మా నేనానాటి నీ లాలి పదాన్నే ఓ అవునమ్మా… నేనమ్మా నువ్వు ఏనాడో కానీ పెంచిన స్వరాన్నే మౌనమై ఇన్నాళ్లు నిదురలోనే ఉన్నా గానమై ఈనాడే మెలుకున్నా నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మ నీ పెదవుల చిరు నవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మ నిరంతరం నీ చంటి పాపల్లె ఉండాలి నే ఎన్నాళ్ళికి నిన్నొదిలెంతగా ఎదగాలనుకొనే అమ్మా… ఆణువణువనువు నీకు నీవే అమ్మా… ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా… నే కొలిచే శారదవే నన్ను నిత్యం నడిపే సారథివే బెదురూ పోవాలంటే నువ్వు కనిపించాలి నిదర రావాలంటే కథలు వినిపించాలి ఆకలయ్యిందంటే నువ్వే తినిపించాలి ప్రతి మెతుకు నా బతుకనిపించేలా నువ్వుంటేనే నేను నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతానో నీ కడచూపే నన్ను కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా మరి మరి న...

DJ Tillu Song Lyrics – Tillu Anna DJ Pedithe Song

Image
Tillu Anna DJ Pedithe -Dj tillu -Ram Miriyala Lyrics - Ram Miriyala Singer Ram Miriyala Composer Ram Miriyala Music Ram Miriyala Song Writer Kasarla Shyam Lyrics లాలగూడ అంబరుపేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే టిల్ల టిల్ల ఆడాలా మల్లేశన్న దావత్లా బన్ను గాని బారత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దున్కాలా డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు కట్ జేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్సు ఫ్లోరు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నామీదొట్టు అరె, చమ్కీ షర్టు, ఆహ వీని గుంగురు జుట్టు, ఒహో అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు ఏ, గల్లీ సుట్టూ, ఆహ అత్తరే జల్లినట్టు, ఒహో మస్తుగా నవ్విండంటే పోరిలా దిల్లు ఫట్టు, అది అన్న ఫోటో పెట్టుకొని జిమ్ము సెంటర్లన్నీ పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే, ఓ డీజే టిల్...

Pulsar Bike Song Lyrics పల్సరు బైక్ మీద Folk Song

Image
Pulsar Bike Song Lyrics in Telugu Lyrics - Divya Jyoti Singer Divya Jyoti Composer Sai , Santosh Music Sai , Santosh Song Writer Yallinti Ramana Lyrics సింపురు జుట్టు దాన్ని సెవులెరుకన చుట్టదాన్ని చేతిలగ్గిపెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దాన్నీ నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రాను బావ నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రరా బావ సింపురు జుట్టు దాన్ని సెవులెరుకన చుట్టదాన్ని చేతిలగ్గిపెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దాన్నీ…. నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రరా బావ నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రాను బావ కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిసినావు నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజెసినావురా…. నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిసినావు నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజెసినావురా… నేనట్టాంటిటాంటి ఆడదాన...

Toofan Song Lyrics in Telugu – KGF 2

Image
Toofan Song Lyrics – KGF 2-Sri Krishna, Prudhvi Chandra, Arun Kaundinya, Sai Charan, Santhosh Venky, Mohan Krishna, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag & Harini Ivaturi Lyrics - Sri Krishna, Prudhvi Chandra, Arun Kaundinya, Sai Charan, Santhosh Venky, Mohan Krishna, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag & Harini Ivaturi Singer Sri Krishna, Prudhvi Chandra, Arun Kaundinya, Sai Charan, Santhosh Venky, Mohan Krishna, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag & Harini Ivaturi Composer Ravi Basrur Music Ravi Basrur Song Writer Ramajogayya Sastry Lyrics సమందర్ మే లెహర్ ఉతి హై   జిద్ది జిద్ధి హై తూఫాన్ ఛట్టానే బి కాంప్ రహీ హై జిద్ది జిద్ధి హై తూఫాన్ జిద్ధి హై తూఫాన్…!!! తూ క్యా మై క్యా హట్ జా హట్ జా తూఫాన్, తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే తూఫాన్, తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినడే తూఫాన్, తూఫాన్   ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే తూఫాన్, తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినడే తూఫాన్, తూఫాన్   సర్రంటు వీడు అడుగేసి ...

Mehabooba Telugu Song Lyrics – KGF Chapter 2

Image
Mehabooba-KGF2-Ananya bhat Lyrics - Ananya bhat Singer Ananya bhat Composer Ravi Basrur Music Ravi Basrur Song Writer Ramajogayya Sastry Lyrics మండే గుండెలో చిరుజల్లై వస్తున్నా నిండు కౌగిలిలో మరుమల్లెలు పూస్తున్నా   ఏ అలజడి వేళనైనా తలనిమిరే చెలినై లేనా నీ అలసట తీర్చలేనా నా మమతల ఒడిలోనా మెహబూబా… మై తెరి మెహబూబా మెహబూబా… మై తెరి మెహబూబా మెహబూబా… మై తెరి మెహబూబా మెహబూబా… ఓ మై తెరి మెహబూబా   చనువైన వెన్నెల్లో చల్లారనీ అలలైనా దావానలం ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు జత కావాలి అందాల చెలి పరిమళం   రెప్పలే మూయని విప్పు కనుదోయికి లాలి పాడాలి పరువాల గమదావనం   వీరాధి వీరుడివైన పసివాడిగ నిను చూస్తున్నా నీ ఏకాంతాల వెలితే పూరిస్తా ఇకపైనా   మెహబూబా… మై తెరి మెహబూబా మెహబూబా… మై తెరి మెహబూబా మెహబూబా… మై తెరి మెహబూబా మెహబూబా… ఓ మై తెరి మెహబూబా   హుహు హూ మ్ హూ హూ హూ హుహు హూ మ్ ఊహుఁ హుఁ Mehabooba-KGF2-Ananya bhat Watch Video

Krishna Trance Telugu Lyrics – Karthikeya 2

Image
Krishna Trance Lyrics – Karthikeya 2 – Kaala Bhairava, Hymath Mohammed, Sai Charan, Lokeshwar, Aditya Iyengar, Pvns Rohit, Prudhvi Chandra, Akhil Chandra, Sahithi Chaganti, Sri Sowmya, Snigdha Sharma, Gomathi Iyer - Kaala Bhairava, Hymath Mohammed, Sai Charan, Lokeshwar, Aditya Iyengar, Pvns Rohit, Prudhvi Chandra, Akhil Chandra, Sahithi Chaganti, Sri Sowmya, Snigdha Sharma, Gomathi Iyer Lyrics Singer Kaala Bhairava, Hymath Mohammed, Sai Charan, Lokeshwar, Aditya Iyengar, Pvns Rohit, Prudhvi Chandra, Akhil Chandra, Sahithi Chaganti, Sri Sowmya, Snigdha Sharma, Gomathi Iyer Composer Kaala Bhairava Music Kaala Bhairava Song Writer Chaitanya Prasad Lyrics హే కేశవా హే మాధవ హే గోవిందా రక్ష రక్ష పాహి పాహి పరమానందా హే కేశవా హే మాధవ హే గోవిందా రక్ష రక్ష పాహి పాహి పరమానందా హే కేశవా హే మాధవ హే గోవిందా రక్ష రక్ష పాహి పాహి పరమానందా ఫణి ఘన ఫణి పూత్కారం భయద మృత్యు ద్వారం చమచ్చలిత తవ చరణం దారుణ భవతరణం సంకల్ప బద్దనీ హృదయం లేదు మరణ భయం లేదు మరణ భయం లేదు మరణ భయం వా...

Lala Bheemla Nayak Song Lyrics In Telugu

Image
Lala Bheemla Song Lyrics, Bheemla Nayak, Arun Kaundinya - Arun Kaundinya Lyrics Singer Arun Kaundinya Composer Thaman S Music Thaman S Song Writer Trivikram Lyrics లాలా భీమ్లా అడవిపులి గొడవపడే ఒడిసిపట్టు దంచికొట్టు కత్తి పట్టు అదరగొట్టు గడగడగడ గుండెలదర దడదడమని దున్న బెదిరే గల గల గల గల గలగల లాలా గల గల గల గల గలగల బీమ్లా గల గల గల గల గలగల లాలా గల గల గల గల గలగల బీమ్లా గల గల గల గల గలగల లాలా గల గల గల గల గలగల బీమ్లా అడవిపులి గొడవపడే ఒడిసిపట్టు దంచికొట్టు పది పడగల పాముపైన పాదమేటిన సామితోడు పిడుగులొచ్చి మీద పడితే కొండనొగడు నెత్తినోడు లాలా భీమ్లా ఎద్దులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది సంపినోడు ఎదురొచ్చిన పహిల్వాన్ ని పైకి పైకి విసిరినాడు లాలా భీమ్లా లాలా భీమ్లా అడవిపులి గొడవపడే ఒడిసిపట్టు దంచికొట్టు కత్తి పట్టు అదరగొట్టు గల గల గల గల గలగల లాలా గల గల గల గల గలగల బీమ్లా గల గల గల గల గలగల లాలా గల గల గల గల గలగల బీమ్లా గల గల గల గల గలగల లాలా గల గల గల గల గలగల బీమ్లా అడవిపులి గొడవపడే ఒడిసిపట్టు దంచికొట్టు కత్తి పట్టు అదరగొట్టు భీమ్లా నాయక్ భీమ్లా నా...

Komuram Bheemudo Song Lyrics in Telugu కొమురం భీముడొ

Image
Komuram Bheemudo lyrics songs, RRR, Kaala Bhairava - Kaala Bhairava Lyrics Singer Kaala Bhairava Composer MM Keeravani Music MM Keeravaani Song Writer Sudhala Ashok Teja Lyrics భీమా నిను కన్న నేల తల్లి ఊపిరి పోసిన చెట్టు చేమ పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతూర్రా వినబడుతోందా కొమురం భీముడొ కొమురం భీముడొ కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కొమురం భీముడొ కొమురం భీముడొ రగారాగా సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో కాళ్లు మోక్త బాంచెన్ అని వొంగి తొగలా కారడవి తల్లికి పుట్టానట్టేరో పుట్టానట్టేరో జులుము గద్దెకు తలను వొంచి తూగాల దుడుము తల్లి పేగుల పెరగానట్టేరో పెరగానట్టేరో కొమురం భీముడొ కొమురం భీముడొ కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో చర్మమొలిచె దెబ్బకు ఒప్పంటు ఊగాలా చిమికే రక్తము చూసి చెదిరి తోగాల గుబులేసి కన్నీరు వొలికి తోగాల భూతల్లి చనుపాలు తాగనట్టేరో తాగనట్టేరో కొమురం భీముడొ కొమురం భీముడొ కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కాలువై పారె నీ గుండె నెత్తురు కాలువై పారె నీ గుండె నెత్తురు నేలమ్మా నుదిటి బొ...

INTHANDHAM SONG LYRICS IN TELUGU

Image
INTHANDHAM Song Lyrics, Sita Ramam, SPB Charan - SPB Charan Lyrics Singer SPB Charan Composer Vishal Chandrasekhar Music Vishal Chandrashekhar Song Writer Krishnakanth Lyrics ఇంతందం దారి మల్లిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుంది వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా..! విల్లే ఎక్కుపెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది న...

Oh Sita Hey Rama Lyrics – Sita Ramam | Telugu Song

Image
oh sita hey rama lyrics, Sita Ramam, SPB Charan & Ramya Behara - SPB Charan & Ramya Behara Lyrics Singer SPB Charan & Ramya Behara Composer Vishal Chandrashekhar Music Vishal Chandrashekhar Song Writer Ananth Sriram Lyrics ఓ సీతా వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారి నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా హై రామ ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపెం జరుగునో రాయగలమా రాసే కలములో మారుమా జంటై జన్మని గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులా ఉరుములా దాగుండే నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడవుతా హై రామ ఒకరికొకరవుతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరో వైపు లోకం ఏమి తోచని సమయమా ఏది తేల్చని హృదయమా ఏమో బిడియము నియమము నన్నాపే గొలుసు పేరేమో నిదురలేపడు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్లు కొలువని తెలిసి జాగు చేస్తావ...